BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 01:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

100 మందికి పైగా హాజరయ్యే వేడుకలకు అనుమతి తప్పనిసరి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 01:52 PM
11 వీక్షణలు

పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలి.. చెత్తకు కిలోకు రూ.3 చెల్లించాలి

సైబరాబాద్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 మందికి పైగా హాజరయ్యే వేడుకలు, దావత్‌లు నిర్వహించాలంటే ఇకపై ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు.

వేడుకల నిర్వాహకులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ముందస్తు సమాచారం అందించి అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే వేడుకల సందర్భంగా వెలువడే చెత్తను సేకరించి అందజేసినప్పుడు కిలోకు రూ.3 చొప్పున చెల్లించాలనే నిబంధనను కూడా అమలు చేస్తున్నారు.