BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 06 July 2026, 08:18 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో ఐఫోన్లపై భారీ తగ్గింపు!

జాతీయం
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:18 PM
98 వీక్షణలు

టెక్నాలజీ | NTODAY NEWS

Flipkart నిర్వహిస్తున్న GOAT Saleలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా Apple iPhone 17 Pro Max ధర భారీగా తగ్గింది.

సేల్‌లో భాగంగా iPhone 17 Pro Max అసలు ధర రూ.1,49,900 కాగా, ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో కలిపి రూ.1,29,900కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.20,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

అలాగే Apple iPhone 17 అసలు ధర రూ.82,900 నుంచి రూ.70,900కు, Apple iPhone 17 Pro ధర రూ.1,12,900కు అందుబాటులో ఉంది.

ఈ సేల్‌లో Apple iPhone 15, Samsung Galaxy S26, Samsung Galaxy S25 FE, Motorola Moto G37 Power, Redmi Pad 2, ASUS Vivobook 15, Samsung Galaxy Tab A11+ తదితర ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్, క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.