BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 09:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంతలమయమైన రహదారి.. విద్యార్థుల నిరసన

తెలంగాణ
/ కొమురం భీమ్ ఆసిఫాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 09:02 PM
8 వీక్షణలు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం లోడ్‌పల్లి వద్ద రహదారి గుంతలమయంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.

రహదారి పూర్తిగా దెబ్బతినడంతో నిత్యం పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనుకూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

తమ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పట్టించుకుని రహదారి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరారు.