BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 01:27 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 01:27 PM
26 వీక్షణలు

టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాల నివారణకు ఈ సూచనలు పాటించండి

  • కళ్లలోకి నిప్పురవ్వలు, పొగ వెళ్లకుండా సేఫ్టీ గ్లాసులు ధరించాలి.

  • టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి.

  • పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి.

  • విద్యుత్ తీగలు, వాహనాలు, గ్యాస్ సిలిండర్లకు దూరంగా టపాసులు కాల్చాలి.

  • ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించేందుకు నీళ్లు లేదా ఇసుకతో నింపిన బకెట్లను దగ్గరలో ఉంచుకోవాలి.

  • క్రాకర్స్‌ను చేతిలో పట్టుకొని కాల్చకూడదు. సీసాలు లేదా డబ్బాల కింద పెట్టి పేల్చకూడదు.

  • టపాసులు కాల్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

జాగ్రత్తలు పాటిద్దాం.. సురక్షితంగా దీపావళి జరుపుకుందాం!