BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 08:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృష్ణా జిల్లాకు బదిలీపై ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నరేంద్రరెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 08:18 AM
26 వీక్షణలు

ప్రస్తుతం చిలకలూరిపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న కె. నరేంద్రరెడ్డి కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లాలోని 8వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, మున్సిపల్ మొబైల్ కోర్టు-కమ్-8వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా ఆయన నియమితులయ్యారు. చిలకలూరిపేటలో సివిల్ జడ్జిగా పనిచేసిన కాలంలో నరేంద్రరెడ్డి పలు కీలక సేవలు అందించారు. న్యాయపరమైన అంశాల పరిష్కారంలో తనదైన శైలిలో విధులు నిర్వహించారు. తాజాగా కృష్ణా జిల్లాకు బదిలీ కావడంతో విజయవాడలో ఈ నెలాఖరులో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.