BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 08:07 PM
13 వీక్షణలు

హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి నుంచి చికిత్స కోసం తీసుకొచ్చిన ఓ ఖైదీ పోలీసుల భద్రతను దాటి పరారైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చెర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి మానసిక చికిత్స అవసరమవడంతో అధికారులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఖైదీ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన ఖైదీ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆస్పత్రి పరిసరాలతో పాటు ఖైదీ వెళ్లి ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా