BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 07:53 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అమీర్‌పేట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బ్రేక్‌డౌన్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
09 Nov, 2026 - 07:53 PM
7 వీక్షణలు

పిల్లర్ నంబర్ 1062 వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బ్రేక్‌డౌన్ కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిల్లర్ నంబర్ 1062 సమీపంలో బస్సు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నెమ్మదించింది.

మైత్రివనం నుంచి అమీర్‌పేట్ రోడ్డు మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు కొంత సమయం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ వారికి సహకరించాలని అధికారులు సూచించారు. బస్సు బ్రేక్‌డౌన్ కారణంగా ఏర్పడిన అంతరాయంతో ప్రయాణికులు, వాహనదారులు జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు.