BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 04:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇంకుడు గుంత తవ్వితే రూ.10 లక్షల వరకు బహుమతులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 04:38 PM
17 వీక్షణలు

‘ఇంటికో ఇంకుడు గుంత’ పోటీ పోస్టర్‌ను ఆవిష్కరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్):

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఆలివ్ మిఠాయి ఆధ్వర్యంలో ‘ఇంటికో ఇంకుడు గుంత’ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీకి సంబంధించిన పోస్టర్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆవిష్కరించారు.

ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు తమ ఇంటి వద్ద ఇంకుడు గుంత తవ్విన వీడియోను చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రామ్‌లోని @oliveforsociety ఖాతాకు కొలాబ్ చేసి పోస్ట్ చేయాలి. ఈ వీడియోకు వచ్చే వ్యూస్ ఆధారంగా విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందించనున్నారు.

పోటీలో మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.3 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు ప్రకటించారు. మొత్తంగా రూ.10 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు.