BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 04 July 2026, 12:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజస్థాన్, గుజరాత్‌లో నేడు మోదీ పర్యటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 12:45 PM
104 వీక్షణలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రూ.1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించి, సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రారంభిస్తారు. బాలోత్రా జిల్లాలోని పచ్‌పద్రాలో దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే జైపూర్ మెట్రో రెండో దశ, రైల్వే ప్రాజెక్టులు, సౌర విద్యుత్ కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ, పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.