BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 19 August 2026, 06:14 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రీ సర్వే భూముల సమస్యలపై అప్పీల్‌కు అవకాశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 06:14 AM
94 వీక్షణలు

రీ సర్వే భూముల సమస్యలపై అప్పీల్‌కు అవకాశం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి: చింతలపూడి తహసిల్దార్ సిహెచ్ దొర

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం: రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూములకు సంబంధించి కొలతలు, విస్తీర్ణంలో తేడాలు ఉన్న ప్రజలు చింతలపూడి తహసిల్దార్ కార్యాలయంలో అప్పీల్ దరఖాస్తులు చేసుకోవాలని మండల తహసిల్దార్ సిహెచ్ దొర సూచించారు.

ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ వివరాలపై నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. నోటీసులు అందిన 21 రోజుల్లోగా అభ్యంతరాలు, సమస్యలకు సంబంధించి అప్పీల్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంగళవారం సీతానగరం గ్రామంలో రీ సర్వేకు సంబంధించి 9(2) నోటీసుల పంపిణీ కోసం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి రీ సర్వే డీటీ షేక్ షకీలా, స్థానిక వీఆర్వో పాల్గొన్నారు.