BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 09:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: ఆయుష్‌కు భారీ ఊతం.. రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 09:11 PM
65 వీక్షణలు

అమరావతి: ఆయుష్‌కు భారీ ఊతం.. రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ఆయుష్ రంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. మంత్రి సత్యకుమార్ చొరవతో రాష్ట్ర ఆయుష్ శాఖకు రూ.185.75 కోట్లతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ ఆయుష్ చరిత్రలో ఇదే తొలిసారి ఇంత భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికకు అనుమతి లభించింది.

2024-25 నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరాల వరకు ఆయుష్ అభివృద్ధి కోసం మొత్తం రూ.434 కోట్ల కేటాయింపులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతంలో 2014-15 నుంచి 2023-24 వరకు పదేళ్ల కాలంలో ఆయుష్ రంగానికి కేవలం రూ.120.17 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు జరిగాయి.

కొత్తగా ఆమోదించిన నిధులతో ఆయుష్ వైద్య సేవల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సంప్రదాయ వైద్య సేవలు అందించే కార్యక్రమాలకు మరింత ఊతం లభించనుంది. రాష్ట్రంలో ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.