BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 23 August 2026, 09:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 09:41 PM
76 వీక్షణలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్

శ్రీకాళహస్తి: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శన అనంతరం వేదపండితులు మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం తరఫున స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రోటోకాల్ సిబ్బంది పాల్గొన్నారు.