BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 July 2026, 07:00 pm
Posted by : కూనురు మధు

రవిదాస్ జన్మదిన ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా మాస శ్రీనివాస్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Jul, 2026 - 07:00 PM
223 వీక్షణలు

రవిదాస్ జన్మదిన ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా మాస శ్రీనివాస్

భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర ఎస్సీ మోర్చా సంతు రవిదాస్ జన్మదిన ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా మాస శ్రీనివాస్ నియమితులయ్యారు. బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ​హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్, తెలంగాణ బిజెపి ఎస్సీ మోర్చా ఇంచార్జ్, ఎంపీ మునిస్వామి చేతుల మీదుగా మాస శ్రీనివాస్ ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. ​ఈ సందర్భంగా మాస శ్రీనివాస్ మాట్లాడుతూ  తన నియామకానికి కృషి చేసిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.