BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
20 Apr, 2026 - 06:12 PM
183 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి కోహెడ మండల ఆర్టిఐ సాధన సమితి వినతిపత్రం  సమర్పణ 

కోహెడ మండల కేంద్రంలో ఆర్టిఏ సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలలో 25% పెర్సెంట్ ఉచిత సీట్లు అమలు మరియు ఫీజుల నియంత్రణ పై సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ కమిటీ యాక్టివ్ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం సీట్లు ఉచితంగా కేటాయించడం చట్టపరమైన బాధ్యత అని తెలిపారు సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణలో ఈ నిబంధనలను అమలు చేయడం లేదని దీనివల్ల పేద విద్యార్థులకు విద్య హక్కును కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం జితేందర్ రెడ్డి ఇంచార్జ్ మహేందర్ సెక్రెటరీ ఆర్ రాజు సభ్యులు జి శ్రీనివాస్ జై ఎన్ సెక్రెటరీ కె దినేష్ మండల సెక్రెటరీ అధ్యక్షులు జి సిద్ధార్థ మరియు సభ్యులు పాల్గొన్నారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేద విద్యార్థులకు విద్యావ్యవస్థలో సమానత్వాన్ని కాపాడాలని కమిటీ సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించినారు కోహెడ మండల కమిటీ