BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 06:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:56 PM
209 వీక్షణలు

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం

ఖమ్మం నుండి దేవరపల్లి దాకా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై సోమవరం ఎంట్రీ పాయింట్ నుండి టోల్ పేమెంట్ వ్యవస్థను ఈ రోజు నుండి అధికారికంగా ప్రారంభించారు. ఈ కొత్త రోడ్డు మార్గం ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే అవకాశం కల్పిస్తోంది. అయితే, ప్రస్తుతం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం, టూ వీలర్ (స్కూటర్లు, మోటారు సైకిళ్ల) మరియు త్రి వీలర్ (ఆటో) వాహనాలకు ఈ హైవేపై అనుమతి ఇవ్వబడట్లేదు.

ఈ నిర్ణయం గ్రీన్ ఫీల్డ్ హైవే పై ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యగా పరిశీలించబడుతుంది. అధిక బరువు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం ద్వారా, రోడ్డు కాపడం మరియు జారిపడే ప్రమాదాలు తగ్గించడమే ఈ నిర్ణయాల ఉద్దేశ్యమని అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఈ మార్పులు చిన్న వాహనదారులకు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చును.