BREAKING
మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం
Date of Publish : 19 July 2026, 09:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒకే దేశం – ఒకే ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 09:48 PM
116 వీక్షణలు

ఒకే దేశం – ఒకే ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో ఒకే దేశం – ఒకే ఎన్నిక (వన్ నేషన్, వన్ ఎలక్షన్) విధానాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలంటే కనీసం ఆరు నెలల ముందుగానే సమాచారం అందిస్తే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయగలమని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ విధానానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ 2028లో ఆమోదిస్తే, 2029 నుంచే అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేసింది.

దేశ ఎన్నికల వ్యవస్థలో ప్రతిపాదిత అతిపెద్ద సంస్కరణలలో ఒకటిగా భావిస్తున్న ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానం అమలుకు ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రకటన కీలక పరిణామంగా భావిస్తున్నారు.