BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 03 September 2026, 02:36 pm
Posted by : DAVU RAVINDER REDDY

హైదరాబాద్ నగర శివారుల్లో. కిలో సీతాఫలాలు రూ.150

తెలంగాణ
/ హైదరాబాద్
03 Sep, 2026 - 02:36 PM
52 వీక్షణలు

హైదరాబాద్ నగర శివారుల్లో. కిలో సీతాఫలాలు రూ.150

హైదరాబాద్ నగర శివారుల్లో సీతాఫలాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉప్పల్, బొంగుళూరు గేట్, వరంగల్, శ్రీశైలం హైవే రోడ్ల పక్కన వ్యాపారులు వీటిని విరివిగా విక్రయిస్తున్నారు. సీజనల్ పండు కావడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో సీతాఫలాలు

రూ.100 నుంచి రూ.150 వరకు ధర పలుకుతున్నాయి. అయితే, గతంతో పోలిస్తే దిగుబడి తగ్గి డిమాండ్కు సరిపడా పంట రావడం లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.