BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 03 September 2026, 02:31 pm
Posted by : DAVU RAVINDER REDDY

చంచల్గూడ రోడ్డు బంద్

తెలంగాణ
/ హైదరాబాద్
03 Sep, 2026 - 02:31 PM
34 వీక్షణలు

చంచల్గూడ రోడ్డు బంద్ 

Hyderabad: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా చంచల్గూడ డిగ్రీ & జూనియర్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సీఎం రేవంత్ రెడ్డి సభకు సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.

సైదాబాద్ Y జంక్షన్- నల్గొండ X రోడ్ మార్గాన్ని పూర్తిగా మూసేయనున్నారు. ట్రాఫిక్ను మలక్పేట్ గంజ్, మూసారాంబాగ్, గడ్డిఅన్నారం, చాదర్ ఘాట్ మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.