BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 April 2026, 06:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:34 PM
145 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో చనుబండ సెంటర్ ప్రధాన కూడలిలో వేపచెట్టు దగ్గర కొలువైయున్న శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి బొడ్డు రాయిని ప్రతిష్టించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే, శ్రీశ్రీశ్రీ కోనేరు అభయ ఆంజనేయస్వామి ఆలయము నందు ఆంజనేయ స్వామి వాహనం అయిన ఒంటె మరియు కోనేరు తూర్పు కట్టమీద శివలింగం, నందిని ప్రతిష్టించుటకు విగ్రహాలను తీసుకురావడమే కాకుండా వాటిని పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి ఆలయము నందు గల గదిలో ధాన్యంలో భద్రపరిచి పునప్రతిష్ట కార్యక్రమం కోసం సన్నాహాలు చేయబడ్డాయి. ఈ విగ్రహాలను జులై 11న పునప్రతిష్ట చేయాలని ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి తెలియజేశారు.