BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 20 April 2026, 05:52 pm
Posted by : V శ్రీనివాస్

ప్రయాణికులకు చల్లని తాగునీటి పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:52 PM
177 వీక్షణలు

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో శ్రీ రాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికులకు చల్లని తాగునీటి పంపిణీ

మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్‌లో శ్రీ రాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం వేసవి చల్లని తాగునీటి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రైలు ప్రయాణికుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్‌కు వచ్చే వివిధ రైళ్లలోని ప్రయాణికులకు చల్లని నీటిని అందజేస్తూ వారు అండగా నిలిచారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతగా వేసవి కాలం ముగిసే వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాందేవ్ సేవా సమితి సభ్యులు మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రయాణికులకు సేవలందించారు