BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 06:54 pm
Posted by : V శ్రీనివాస్

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 06:54 PM
245 వీక్షణలు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్

​మంచిర్యాల: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లును అడ్డుకోవడం వల్ల రాష్ట్రంలో మహిళా లోకానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ఈ బిల్లు అమలు కాకపోవడం వల్ల తెలంగాణలో సుమారు 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా, 9 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యే అవకాశాన్ని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. మహిళల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ స్పీడ్ బ్రేకర్ లా మారిందని, మహిళా రిజర్వేషన్ల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా రఘునాథ్ స్పష్టం చేశారు