BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 20 April 2026, 08:06 pm
Posted by : NTODAY NEWS

చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
20 Apr, 2026 - 08:06 PM
215 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్, గోపాలపురం నియోజకవర్గం:

పేదల పట్ల అపారమైన సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఒక రోజు ఖర్చుల నిమిత్తం ₹76 లక్షల విరాళం అందించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.ఈ సందర్భంగా గోపాలపురం టౌన్‌లోని అన్న క్యాంటీన్‌ను గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు సందర్శించారు. అక్కడ ప్రజలతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న సేవలకు ఇది మంచి ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, రేపటి తరాల తలరాతలను మార్చే ప్రగతి స్వాప్నికుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారని కొనియాడారు. తెలుగువారి ఉనికి ఉన్నంతకాలం ఆయనను మహానీయునిగా, తెలుగు జాతి గర్వంగా గుర్తుంచుకుంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.