BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 24 May 2026, 01:17 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

సుధాకర్ మెమోరియల్ తరుపున కబడ్డీ పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 May, 2026 - 01:17 PM
143 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మగాండ్లపల్లి పంచాయతీ, ఎడూరు గ్రామంలో సుధాకర్ మెమోరియల్  తరుపున కబడ్డీ పోటీలను  ప్రారంభించిన పుంగనూరు మండల కూటమి నాయకులు టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC వైస్ చైర్మన్ రమణ, AMC డైరెక్టర్ వెంకటేష్ , pacs డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షడు శేఖర్ , apyss జిల్లా అధ్యక్షుడు మణి,శంకర్, పాల రమణ, రమేష్ రెడ్డి, జనసేన నాయకులు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, రెడ్డి రాయల్, మంజునాథ్ రెడ్డి, మరియు ఎడూరు కబాడీ టైగర్స్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.,