BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 05 October 2026, 01:09 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మహిళలపై లైంగిక నేరాలను అరికట్టాలి: సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
05 Oct, 2026 - 01:09 PM
189 వీక్షణలు

న్యూఢిల్లీ: మహిళలు, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు పోలీసులు మరింత సమర్థవంతమైన నిరోధక చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరం జరగకుండా ముందుగానే అడ్డుకోవడమే ముఖ్యమని పేర్కొంది. నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో చట్టంపై భయం కలిగేలా పోలీసు వ్యవస్థ పనిచేయాలని సూచించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇటీవల చోటుచేసుకున్న మహిళలు, బాలికలపై లైంగిక నేరాలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఢిల్లీలోని స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సామూహిక లైంగిక దాడి ఘటనతో పాటు ఇతర కేసులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సెప్టెంబర్ 28న ఈ ఘటనలపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి, ప్రజా ప్రదేశాల్లో మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులను వివరణ కోరింది.

నేరం జరిగిన తర్వాత కాకుండా ముందే అడ్డుకోవాలి

నేరం జరిగిన తర్వాత తీసుకునే చర్యలకంటే నేరం జరగకుండా నిరోధించడమే కీలకమని ధర్మాసనం పేర్కొంది. లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించే ముందు దాని పరిణామాలపై భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని సూచించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని మహిళలు రాత్రి వేళల్లోనూ రోడ్లపై, మెట్రోలో భద్రంగా ప్రయాణించగలిగే పరిస్థితి కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలు భయపడకుండా ప్రజా ప్రదేశాలను వినియోగించుకునేలా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించింది.

ప్రజా