BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 01:24 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చిన్నారి ప్రాణాలు కాపాడిన సోనూసూద్

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 01:24 PM
28 వీక్షణలు

గుండె జబ్బుతో బాధపడుతున్న ఏడాది బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడాది చిన్నారికి సహాయం చేసి నటుడు సోనూసూద్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. తన మనవరాలు రాధిక ప్రాణాలను కాపాడాలని 90 ఏళ్ల వృద్ధురాలు తనను ఆశ్రయించారని సోనూసూద్ వెల్లడించారు.

ఈ మేరకు వృద్ధురాలికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేవుడి దయతో చిన్నారి రాధికకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. చిన్నారి గుండె మళ్లీ కొట్టుకునేలా అవకాశం కల్పించామని, దీంతో ఆ వృద్ధురాలి ముఖంలో మరోసారి చిరునవ్వు కనిపించిందని పేర్కొన్నారు. చిన్నారి చికిత్సలో భాగస్వాములైన వైద్యుల బృందానికి సోనూసూద్ కృతజ్ఞతలు తెలిపారు.