BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 06:15 pm
Posted by : KADARI RAMANA

బైంసాలో ఎస్పీ ప్రజావాణి.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణ
/ నిర్మల్ / భైంసా
03 Nov, 2026 - 06:15 PM
12 వీక్షణలు

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల

బైంసా (ఎన్ టుడే న్యూస్):

జిల్లా ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, ఐపీఎస్, బుధవారం బైంసాలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బైంసాలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్న బాధితులు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు అందజేయవచ్చని జిల్లా పోలీస్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురావాలని పోలీస్ శాఖ కోరింది. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు, బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది.