BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 05:55 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
03 Nov, 2026 - 05:55 PM
5 వీక్షణలు

460 పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి.. టీడీపీకి 318, వైఎస్సార్‌సీపీకి 110 ఓట్లు

నంద్యాల, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

నంద్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వెలువడిన వివరాల ప్రకారం టీడీపీ అభ్యర్థి దాదాపు 1,500 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

460 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి

ఈ నెల 28, 29 తేదీల్లో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు సంబంధించిన 460 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వెల్లడైన వివరాల ప్రకారం పార్టీల వారీగా ఓట్ల సంఖ్య ఇలా ఉంది.

  • టీడీపీ అభ్యర్థి – 318 ఓట్లు

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి – 110 ఓట్లు

  • ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 7 ఓట్లు

ఇతర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు

  • ఆవురి ఎల్ల సుబ్బారావు – 1 ఓటు

  • ఒక స్వతంత్ర అభ్యర్థి – 2 ఓట్లు

  • మరో స్వతంత్ర అభ్యర్థి – 0 ఓట్లు

  • మరో స్వతంత్ర అభ్యర్థి – 0 ఓట్లు

  • పున్న శేషయ్య – 9 ఓట్లు

  • నూర్ భాషా – 2 ఓట్లు

  • ఫక్తుద్దీన్ – 0 ఓట్లు

  • మహమ్మద్ రఫీ – 1 ఓటు

  • నాయుడు – 0 ఓట్లు

  • తిరస్కరించిన ఓట్లు – 2

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.