BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 14 October 2026, 01:23 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Oct, 2026 - 01:23 PM
9 వీక్షణలు

మంచిర్యాల: ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో బస్టాండ్‌లో ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. బస్సుల రాకపోకల సమయాలు, ఇతర వివరాలను ప్రయాణికులు సులభంగా తెలుసుకునేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక నంబర్ ద్వారా మంచిర్యాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి మంచిర్యాలకు వచ్చే బస్సుల సమయాలు, రాకపోకలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రయాణానికి ముందు బస్సుల సమాచారం తెలుసుకోవడం ద్వారా ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు అసౌకర్యాలు తగ్గుతాయని వివరించారు.

బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకోవాలనుకునే ప్రయాణికులు 8331033700 నంబర్‌కు ఫోన్ చేయాలని డిపో మేనేజర్ సూచించారు. ఆర్టీసీ కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.