BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 03:35 pm
Posted by : ANTHATI NARENDAR

చిట్యాల ప్రజల క్షేమం కోసం బొడ్రాయికి ప్రత్యేక పూజలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
19 Nov, 2026 - 03:35 PM
22 వీక్షణలు

అకాల మృత్యు నివారణ హోమం.. బొడ్రాయికి బోనం సమర్పించిన మున్సిపల్ పాలకవర్గం

చిట్యాల (ఎన్ టుడే న్యూస్):

చిట్యాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఆపదలు కలగకుండా, అందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్రాయికి బోనం సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

వేద పండితులు, బ్రాహ్మణుల ఆధ్వర్యంలో అకాల మృత్యు నివారణ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన మహిళలు బిందెలతో నీటిని తీసుకొచ్చి బొడ్రాయికి జలాభిషేకం చేశారు.

గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఎలాంటి ఆపదలు, కష్టాలు ఎదురుకాకుండా చూడాలని బొడ్రాయిని ప్రార్థించారు.