BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 05:57 pm
Posted by : K MAHESH

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:57 PM
14 వీక్షణలు

గురు స్వాముల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం.. పాల్గొన్న కన్నె స్వాములు

బయ్యారం, తొవ్వ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: అయ్యప్ప స్వామిపై భక్తి విశ్వాసాలతో మాలధారణ చేపట్టిన బయ్యారం మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ స్వామివారికి పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో గురు స్వాములు శ్రీనివాస శాస్త్రి, పెండ్యాల శ్రీనివాసరావు, గట్టు శ్రీను ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నె స్వాములు భూక్య ప్రవీణ్, పసుపులేటి సతీష్, పెనుగొండ నరేష్ పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించారు.

అయ్యప్ప దీక్ష ద్వారా భక్తి భావం, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన అలవడతాయని ఈ సందర్భంగా గురు స్వాములు పేర్కొన్నారు.