BREAKING
thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం
Date of Publish : 04 October 2026, 02:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 02:32 PM
3 వీక్షణలు

తిరువూరులో రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు.. రెండో రోజు హోరాహోరీగా బెంచ్‌ప్రెస్‌ ఈవెంట్లు

తిరువూరు: పట్టణంలో నిర్వహిస్తున్న 13వ ఏపీ రాష్ట్ర సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌, మాస్టర్స్‌ బెంచ్‌ప్రెస్‌ ఛాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో భాగంగా రెండో రోజు పోటీలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై తమ బలాబలాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ విభాగాల్లో పోటీలు హోరాహోరీగా సాగుతుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నాగుబండి రామారావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌కు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరువూరులో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కోచ్‌ వి. మల్లేశ్వరరావు చేస్తున్న కృషిని క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.