BREAKING
thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం
Date of Publish : 04 October 2026, 09:57 am
Posted by : MOOLA RAJENDRA REDDY

ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
04 Oct, 2026 - 09:57 AM
10 వీక్షణలు

సిరివెళ్ల: మండలంలోని ఎర్రగుంట్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) ఏపీ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక స్వచ్ఛాంధ్ర అవార్డు లభించింది. ఈ మేరకు నంద్యాల కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్.ఎండీ. ఫరూక్ చేతుల మీదుగా పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ భవ్య అవార్డును అందుకున్నారు.

పీహెచ్‌సీ పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ గుర్తింపు లభించినట్లు తెలిపారు. గ్రామస్థులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎర్రగుంట్ల పీహెచ్‌సీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.

అవార్డు లభించడంతో జిల్లా వైద్య అధికారులు, పలువురు అధికారులు పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఎర్రగుంట్ల గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.