BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 09:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీటీడీలో ఉద్యోగాల భర్తీ.. షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 09:03 PM
161 వీక్షణలు

టీటీడీలో ఉద్యోగాల భర్తీ.. షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు

తిరుమల:

టిటీడీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

పరీక్షల షెడ్యూల్:

10.05.2026 - ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు - AEE (సివిల్) పరీక్ష

10.05.2026 - మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు - AEE (ఎలక్ట్రికల్) పరీక్ష

11.05.2026 - ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు - AE (సివిల్) పరీక్ష

11.05.2026 - మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు - ATO (సివిల్) పరీక్ష

హాల్ టికెట్లు మరియు పరీక్షా కేంద్రాల వివరాలు:

పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు కాల్ సెంటర్ నెంబర్ 155257ని సంప్రదించాలి. అలాగే, అధికారిక వెబ్‌సైట్ ⁠https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/Dashboard.aspx ను కూడా సందర్శించవచ్చు.

ప్రత్యేక సూచనలు:

ఈ పరీక్షలో పాల్గొనేవారు, తమ హాల్ టికెట్, అభ్యర్థుల సమాచారం మరియు పరీక్షా కేంద్రం వంటి వివరాలు ముందు నుంచి తనిఖీ చేయాలని సూచిస్తోంది టీటీడీ.