BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:46 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సంతనూతలపాడు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి దార్ల సరస్వతి విజయం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:46 PM
22 వీక్షణలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి.. గ్రామాల అభివృద్ధే లక్ష్యమని వెల్లడి

సంతనూతలపాడు (ఎన్ టుడే న్యూస్):

సంతనూతలపాడు జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దార్ల సరస్వతి విజయం సాధించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. గ్రామాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా దార్ల సరస్వతి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సంతనూతలపాడు మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.