BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 08:52 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సర్పంచ్ టికెట్ కోసం ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
18 Nov, 2026 - 08:52 PM
8 వీక్షణలు

కందుకూరు (ఎన్ టుడే న్యూస్): వలేటివారిపాలెం మండలం జెడ్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సోమినేని రవీంద్ర ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు బుధవారం కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో సోమినేని రవీంద్రకు టీడీపీ టికెట్ కేటాయించి, సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ రవీంద్ర అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

పార్టీ ఎవరికి అవకాశం కల్పించినా వారి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సోమినేని శ్రీనివాసులు, సోమినేని వెంకటేశ్వర్లు, సోమినేని మాల్యాద్రి, అనుమోలు ప్రసాదు, పొన్నం తిరుమలరావు, పొన్నం శ్రీనివాసులు, పొన్నం మనోజ్, అనుమోలు కొండలరావు, సోమినేని మదన్, గొంది శివాజీ తదితరులు పాల్గొన్నారు.