BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 05:45 pm
Posted by : NUNE SRIKANTH

రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రతినిధులు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
03 Nov, 2026 - 05:45 PM
5 వీక్షణలు

కేవడియాలో ప్రధాని మోదీ సందేశం ఆలకించి.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన బృందం

కేవడియా, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవడియాలో నర్మదా నది సమీపంలో నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకల్లో తెలంగాణకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని ఆలకించారు.

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్శన

వేడుకల అనంతరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహమైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని సందర్శించారు. భారత మాజీ ఉప ప్రధాని, భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళులర్పించారు.

గుజరాత్ ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు

ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులకు చక్కటి సదుపాయాలు కల్పించిన గుజరాత్ ప్రభుత్వానికి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇండోర్ నుంచి గుజరాత్‌కు, తిరిగి స్వస్థలానికి సురక్షితంగా తీసుకెళ్లిన తెలంగాణ పోలీసు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పాల్గొన్న ప్రతినిధులు

ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్‌కు చెందిన జెస్సు అనిల్ కుమార్, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.