BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 06:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:35 AM
74 వీక్షణలు

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరి

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్ వినియోగ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. కొత్తగా ఇచ్చే విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం దశలవారీగా ప్రస్తుతం ఉన్న పాత విద్యుత్ కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లను అమర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి నెల 30 లేదా 31వ తేదీ అర్ధరాత్రి ఆటోమేటిక్‌గా విద్యుత్ వినియోగ రీడింగ్ నమోదు అవుతుంది. ఆ వివరాల ఆధారంగా వినియోగదారులకు బిల్లులు పంపించే విధానం అమల్లోకి రానుంది. దీంతో మాన్యువల్ రీడింగ్ ప్రక్రియకు ముగింపు పలకనున్నారు.

అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుగా నగదు చెల్లించి విద్యుత్ వినియోగించే విధానం ప్రభుత్వ విభాగాల్లో అమలు చేయనున్నారు.

స్మార్ట్ మీటర్ల అమలుతో విద్యుత్ వినియోగంలో పారదర్శకత పెరగడంతో పాటు, బిల్లింగ్ లోపాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.