BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 29 August 2026, 05:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:48 PM
83 వీక్షణలు

తిరువూరు, ఆగస్టు 29: తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి వేడుకలను శనివారం తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలోకి తీసుకురావడంలో చేసిన అపారమైన సేవలను స్మరించుకున్నారు.

తెలుగు భాష అభివృద్ధికి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు. భాషను ప్రజల జీవితాలతో మమేకం చేసిన గొప్ప సంస్కర్తగా ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.