దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం.
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
మీ ఐదు సంవత్సరాల పదవీకాలంలో దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం.
ఎంపీపీగా మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, మండల అభివృద్ధికి చేసిన కృషికి హృదయపూర్వక అభినందనలు. మీ భవిష్యత్ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా దోర్నాల మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ అందించిన సహకారం, ఆదరణ, ఆశీర్వాదాలను ఎప్పటికీ మరచిపోలేను.
ధన్యవాదములతో…
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను.
మీ
శ్రీనివాసులు