BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 05:43 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ నియోజకవర్గానికి మూడు ప్రభుత్వ కార్యాలయ భవనాలు మంజూరు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
07 Nov, 2026 - 05:43 PM
8 వీక్షణలు

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృషితోనే మంజూరయ్యాయని వెల్లడి

ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ నియోజకవర్గానికి మూడు ప్రభుత్వ కార్యాలయ భవనాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. తన కృషితో ఆర్మూర్ నియోజకవర్గానికి ఈ భవనాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

ఆర్మూర్ మండలానికి ఆర్డీఓ కార్యాలయ భవనం, తహసీల్దార్ కార్యాలయ భవనంతో పాటు ఆలూరు మండలానికి తహసీల్దార్ కార్యాలయ భవనం మంజూరైనట్లు వెల్లడించారు. ఈ భవనాల ఏర్పాటుతో ఆయా మండలాల ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా భవనాల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.