BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 01:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జీలుగుమిల్లిలో పెద్దపులి సంచారం.. గ్రామస్తుల్లో భయాందోళనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 01:19 PM
6 వీక్షణలు

అర్ధరాత్రి కారుకు ఎదురుగా వచ్చిన పెద్దపులి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

అటవిశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో ఓ కారు ఎదురుగా పెద్దపులి ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యాపారస్తుడి దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డైనట్లు సమాచారం. ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి పాదముద్రలను పరిశీలించి, దాని కదలికలను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించేలా తగిన చర్యలు చేపట్టాలని, అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.