BREAKING
thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల
Date of Publish : 23 September 2026, 10:08 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
23 Sep, 2026 - 10:08 AM
5 వీక్షణలు

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాలనుంచి లక్షలాదిగా భక్తు లు తరలివస్తు న్నారు. తిరుమల తరహాలోనే తిరునామాలు ప్రతీ భక్తుడూ ధరించేలా ఏర్పాట్లుచేశారు. గత కొన్నేళ్ల నుంచి తిరుతిలకధారణ కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించగా రూ.18,00,000 కాంట్రాక్టు పొందారు. ప్రతీ భక్తుడి నుంచి రూ.5 నుంచి రూ.10 వసూలుచేస్తే తిరుతిలకధారణ చేస్తున్నారు. అలాగే భక్తులు భద్రపరచుకునే చెప్పు లు స్టాండుకు వేలంపాట నిర్వహించ రూ.6,00,000 పాట దక్కించుకున్నారు. చెప్పు లు స్టాండ్లో భక్తులు భద్రపరిచే పాదరక్షలకు రుసుము వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తిరునామం, పాదరక్షలు భద్రపరచుకునేందుకు నిలుపుదలచేసి ఉచి తం చేయాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ నేపథ్యంలో చెప్పులు స్టాండ్ కాలపరిమితి పూర్తికావడంతో భక్తులు భద్రపరచుకునేందుకు ఉచిత సౌకర్యం కల్పించారు. అలాగే తిరుతిలకధారణ టెండరు కాలపరిమితి నవ ంబరు 30తో ముగుస్తుంది. తదనంతరం తిరునామం ప్రతీ భక్తుడికి సేవకులద్వారా ఉచితంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. వాడపల్లి వెళ్లే భక్తులకు తిరునామం,.పాదరక్షలు భద్రపరిచేందుకు ఉచితం కల్పించారు.