BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 21 February 2026, 10:40 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన

తెలంగాణ
21 Feb, 2026 - 10:40 AM
397 వీక్షణలు
శ్రీశైలంలో నిత్యకళారాధనలో భాగంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన వేదికపై శుక్రవారం (20.02.2026) సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించబడుతోంది. జోగులాంబా గద్వాల జిల్లా కు చెందిన యతిలయ ఆర్ట్స్ బృందం ఈ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తోంది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా మూషికవాహన, నాగేంద్రహారాయ, శివ శివ శంభో, హర హర శంకర, ఓం నమఃశివాయ, శివకైవారం వంటి భక్తి గీతాలకు సంతోషి, రూప, అభిజ్ఞశ్రీ, మేఘన తదితరులు నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యాలు, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణతో పాటు ఆలయ కైంకర్యాలు సమగ్రంగా కొనసాగేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు దేవస్థానం కార్యాలయం తెలిపింది. #Srisailam #NityaKalaradhana #CulturalPrograms #TraditionalDance #TempleEvents #SpiritualHeritage #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube