BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అయ్యప్ప పూజ ఏర్పాట్లలో విషాదం.. విద్యుదాఘాతంతో 18 ఏళ్ల యువకుడు మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Nov, 2026 - 08:04 PM
16 వీక్షణలు

హైదరాబాద్, నవంబర్ 28: అయ్యప్ప పూజల ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో అయ్యప్ప పూజల కోసం ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికి గురై 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

అందిన సమాచారం ప్రకారం.. మణికొండలో అయ్యప్ప పూజల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఉదయ్ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో యువకుడు సాయి కూడా విద్యుదాఘాతానికి గురై గాయపడ్డాడు.

వెంటనే స్పందించిన వారు గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అయ్యప్ప పూజల ఏర్పాట్లలో పాల్గొన్నవారు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పండుగ, పూజా కార్యక్రమాల ఏర్పాట్ల సమయంలో జరిగిన ఈ ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు.