BREAKING
thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Date of Publish : 05 October 2026, 02:21 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

జరుగుమల్లి BC హాస్టల్ ఘటనలో ఇద్దరికి 14 రోజుల రిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
05 Oct, 2026 - 02:21 PM
10 వీక్షణలు

ప్రకాశం జిల్లా: జరుగుమల్లి బీసీ హాస్టల్‌లో విద్యార్థులను బయటకు పంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న శారద, బొడ్డు వెంకట్రావు వద్దకు విద్యార్థులను పంపించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో నిందితులుగా పేర్కొన్న శారద, బొడ్డు వెంకట్రావును ఆదివారం ఒంగోలు సివిల్ జడ్జి కమలవల్లి ఎదుట హాజరుపరిచారు.

కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని వెంటనే ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు.

విద్యార్థులను హాస్టల్ నుంచి బయటకు పంపించిన ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.