BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 29 July 2026, 09:34 pm
Posted by : కూనురు మధు

ఉరుమడ్ల బీసీ హాస్టల్‌లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Jul, 2026 - 09:34 PM
154 వీక్షణలు

ఉరుమడ్ల బీసీ హాస్టల్‌లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హ్యాపీనెస్ కోర్స్

గురు పౌర్ణమి సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఉరుమడ్ల బీసీ హాస్టల్‌లో ప్రత్యేక కార్యక్రమాలు, హ్యాపీనెస్ కోర్స్‌ను ఘనంగా నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్,  టీచర్ పల్లపు బుద్ధుడు నేతృత్వంలో, హాస్టల్ వార్డెన్ ప్రసాద్ మరియు విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రీశ్రీ రవిశంకర్ గురూజీకి గురుపూజోత్సవం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ప్రారంభించిన హ్యాపీనెస్ కోర్స్‌లో విద్యార్థులకు యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, భస్త్రిక, ఉజ్జయి శ్వాస వంటి శ్వాస ప్రక్రియలు నేర్పించారు. ఈ సందర్భంగా బుద్ధుడు మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే గురువుల కృపతో జీవితం ధన్యమవుతుంది అని. శ్వాసలో శక్తి, సేవలో సార్థకత, ధ్యానంలో విశ్వత్వం పొందవచ్చు అని ఆర్ట్ ఆఫ్ లివింగ్  పేర్కొన్నారు. ఒకే ప్రపంచం - ఒకే కుటుంబం అనే నినాదంతో ముందుకు సాగాలని, వ్యాస పూర్ణిమ విశిష్టతను స్మరిస్తూ వేద వ్యాస మహర్షికి, గురువులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రసాద్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్లు పల్లపు రాకేష్, నరేష్  విద్యార్థులు పాల్గొన్నారు.