BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 01:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా జడ్పీటీసీ రేసు నుంచి తప్పుకున్న మాగంటి కుటుంబం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Oct, 2026 - 01:09 PM
33 వీక్షణలు

మాగంటి పద్మవల్లికి బీ-ఫామ్ నిరాకరణ.. ఘంటా జాహ్నవికి టీడీపీ అవకాశం

 ఏలూరు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట జడ్పీటీసీ స్థానం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన మాగంటి బాబు సతీమణి మాగంటి పద్మవల్లి దేవికి తెలుగుదేశం పార్టీ బీ-ఫామ్ దక్కకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు అక్టోబర్ 27వ తేదీన ఏలూరులో ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కామవరపుకోట జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి కుమార్తె ఘంటా జాహ్నవికి పార్టీ అధిష్టానం బీ-ఫామ్ అందజేసింది. దీంతో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘంటా జాహ్నవి పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో మాగంటి కుటుంబం జడ్పీటీసీ పోటీ నుంచి తప్పుకుంది. కామవరపుకోట జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘంటా జాహ్నవి బరిలో నిలవడంతో స్థానిక రాజకీయ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.