BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 24 June 2026, 06:55 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ప్రభుత్వం మాదే: మంత్రి గొట్టిపాటి

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
24 Jun, 2026 - 06:55 PM
97 వీక్షణలు

AP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వచ్చే మూడేళ్లు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నారు. ‘గత వైసీపీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లకుపైగా ట్రూఅప్ ఛార్జీలు విధించింది. దేశంలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ప్రభుత్వం మాదే. ఆక్వా రైతులకు ఇప్పటివరకు రూ.800 కోట్లు రాయితీ ఇచ్చాం. వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం’ అని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.