BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 24 June 2026, 06:58 pm
Posted by : కూనురు మధు

కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడి అరికట్టాలి : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Jun, 2026 - 06:58 PM
241 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల లోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం సాగిస్తున్న అధిక ఫీజుల దోపిడీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను సేవగా కాకుండా లాభార్జనే ధ్యేయంగా వ్యాపారంగా మార్చేశాయని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోయలేని రీతిలో అధిక ఫీజుల భారం మోపడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, విద్యను లాభాల వ్యాపారంగా మార్చిన శ్రీ చైతన్య యాజమాన్యం తన దోపిడీ విధానాలను వెంటనే మార్చుకోవాలి అని. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ఈ అధిక ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. డిమాండ్ చేశారు.  ​ఈ నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, సభ్యులు శ్రీశాంత్, రాము, సతీష్‌లతో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.