BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 24 June 2026, 07:31 pm
Posted by : కూనురు మధు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Jun, 2026 - 07:31 PM
127 వీక్షణలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు  బుధవారం స్థానిక బి.ఆర్. ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చిట్యాల తహసిల్దార్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ​ ఈ సందర్భంగ తహసిల్దార్  మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, అధికారులకు సహకరించాలని కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  ఎ.ఇ.ఆర్.ఓ  తహసీల్దార్ విజయ్ కుమార్, ఈ శిక్షణా కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్  సి.పి.ఎం,పాల్గొన్నారు బి.జె.పి తదితర ప్రధాన రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, ఆయా పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు